Posts

Showing posts with the label కసార్ దేవి

The Indian Temple That Baffled NASA కసార్ దేవి: నాసా, వాన్ అలెన్ రహస్యం!

Image
కసార్ దేవి: నాసా, వాన్ అలెన్ రహస్యం! సనాతన ధర్మం, భూ అయస్కాంత శక్తులు మరియు విశ్వ రహస్యాల పరిశోధన! NASA, Aliens: The Indian Temple That Baffled NASA ప్రాచీన భారతీయ జ్ఞానం, సనాతన ధర్మం మరియు ఆలయాల వెనుక ఉన్న అత్యున్నత వైజ్ఞానిక రహస్యాలను విశ్లేషించే మన ఛానెల్‌లో, ఈ రోజు ఒక అద్భుతమైన, నమ్మలేని నిజం గురించి తెలుసుకోబోతున్నాము. సైన్సా? సనాతన ధర్మమా? ఏది ప్రామాణికం అని అడిగే వారికి ఈ వీడియో ఒక కనువిప్పు. ఈ విశాల ప్రపంచంలో, అత్యంత విపరీతమైన అయస్కాంత శక్తీ, మరియు అంతుచిక్కని కాస్మిక్ ఎనర్జీ ఉన్న ప్రదేశాలు మూడే మూడని, ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతారు. ఒకటి దక్షిణ అమెరికా పెరూ దేశంలోని 'మాచు పిచ్చు', రెండవది ఇంగ్లాండ్‌ లోని 'స్టోన్‌ హెంజ్', ఇక మూడవది... మన భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం, అల్మోరా జిల్లాలోని 'కసార్ దేవి' (Kasar Devi) గ్రామం, మరియు అక్కడి పురాతన ఆలయం విశేషమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి. అసలు నాసా (NASA) శాస్త్రవేత్తలను సైతం ఆకర్షించి, వాళ్లు పరిశోధనలు చేసేలా చేసిన ఆ అదృశ్య శక్తి, కసార్ దేవి ఆలయం దగ్గర ఎందుకు ఉంది? అక్కడికి వెళ్లగానే ఎలక్ట్రానిక్ పరికరాలు, జీపీఎస...