షాడో ఇన్ బోర్నియో Shadow in Borneo by Madhubabu
త్వరలో.. ' షాడో ఇన్ బోర్నియో ' Shadow in Bornio - షాడో స్పై అడ్వెంచర్ - మధుబాబు 02nd డిసెంబర్ నుండి ప్రారంభం.. Only on SMBAB కిల్లర్స్ గ్యాంగ్ వలలో చిక్కుకున్న బోర్నియో చక్రవర్తి, ఆర్ధిక, రాజకీయ, సామాజిక, వ్యక్తిగత ఇబ్బందులలో చిక్కుకుని విలవిలలాడుతూ, ద్వీపాన్ని అశాంతి, అల్ల కల్లోలం నుంచి రక్షించ లేని పరిస్థితులలో ఉన్నప్పుడు, ఇంటర్‌పోల్ అభ్యర్థన పై ఆ ద్వీపంలో అడుగు పెట్టిన షాడో, అనుక్షణం ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కున్నాడు? అనుకోని అతిథిలా తరచూ షాడోకి తారస పడుతున్న ఆ బోర్నియో విలాస సుందరి ఎవరు? అన్ని దుర్మార్గాలకు మూలకారణమైన చిన్ లీ చాన్ కథ ఎలా ముగిసింది? కిల్లర్ గ్యాంగ్ సుప్రీం కమాండ్ ప్రలోభాలనూ, ప్రతిహింసనూ షాడో ఎలా తిప్పి కొట్టాడు? 'షాడో ఇన్ బోర్నియో’ త్వరలో మీ ముందుకు! విని / చూసి ఆనందించండి!!