Marwadi Go Back Controversy: Who are Marwaris? | శ్రీ రాముడి వంశానికీ మార్వాడీలకూ సంబంధం!

శ్రీ రాముడి వంశానికీ మార్వాడీలకూ మధ్య సంబంధం ఏమిటి? అసలు మార్వాడీలు ఎవరు? దేశ ఆర్ధికవ్యవస్థకీ వారికీ ఉన్న సంబంధం ఏమిటి? ‘Go Back Marwadi’ అనే నీనాదాన్ని గత కొద్ది రోజులుగా తెలంగాణా ప్రాంతంలో పదేపదే వింటున్నాము. తెలంగాణాలో మార్వాడీలు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఇక్కడ అసలు వాళ్ళు ఉండటానికే వీల్లేదని అంటూ, వారిని అతి పెద్ద క్రిమినల్స్ గా కొంతమంది చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో మనలో చాలా మందికి అసలు మార్వాడీలంటే ఎవరు..? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు..? వారంతా ఎక్కువగా వ్యాపార రంగంలోనే ఎందుకున్నారు..? వైశ్యులు, మార్వాడీలు ఒకటేనా..? వారిపై తెలంగాణాలో ఉన్నట్టుండి ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏమిటి..? వంటి ఎన్నో సందేహాలు మనలో చాలా మందికి కలుగుతాయి. మార్వాడీల చరిత్రతో పాటు, ఇప్పుడు జరుగుతున్న అతిపెద్ద కుట్రకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/P0URjg8F7AY ] కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక మార్కెట్ ఏరియాలో మొదలైన ఒక చిన్న...