Posts

Showing posts with the label Uncovering The Darkest Chapter of India's Past

The Bengal Files: Uncovering The Darkest Chapter of India's Past | ఎవరు కారకులు?

Image
  బెంగాల్ ఫైల్స్.. ఆ నరమేధం గురించి తెలిస్తే చలిజ్వరం రావడం ఖాయం..! ‘Vivek Agnihotri’, ఇప్పుడు ఈ పేరు మరోమారు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు కారణం ఈయన తీసిన కొత్త సినిమా.. Controversial డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న Vivek Agnihotri గతంలో తీసిన సినిమాలలో మూడు సినిమాలు కుహనా రాజకీయ నాయకులను కలచివేయగా, రెండు సినిమాలు మాత్రం యావత్ భారత దేశ దృష్టిని ఆకర్షించేలా చేశాయి. ఆకర్షించడమే కాదు, సామాన్యుల నుంచి రాజకీయనాయకుల వరకూ పెద్ద చర్చలే పెట్టుకున్నారు. అవే కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్. ఇవికాకుండా ఇప్పుడు మరో సినిమా రిలీజ్ అయ్యింది. ఇది మరోసారి దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం ట్రైలర్ దెబ్బకే, ఆ సినిమాని తమ రాష్ట్రంలో ఆడనివ్వం అని ప్రకటన కూడా చేసింది. అదే Bengal Files. Vivek Agnihotri బెంగాల్ ఫిల్స్ పేరుతో సినిమా ఎందుకు తీశారు? అసలు బెంగాల్ లో ఆ నాడు ఏం జరిగింది..? మమతా బెనర్జీ ఈ సినిమాని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేసింది? ఈ సినిమా విషయంలో ఆమె ఎందుకు భయపడుతోంది.. వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మ...