Posts

Showing posts with the label శ్రీ రామ రక్షా స్తోత్రం

శ్రీ రామ రక్షా స్తోత్రం Sri Rama Raksha Stotram

Image
  శ్రీ రామ రక్షా స్తోత్రం ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామ చంద్రోదేవతా అనుష్టుప్ ఛందః సీతా శక్తిః శ్రీమద్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ॥ ధ్యానం: ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్ । వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్ ॥ స్తోత్రం: చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ । ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ॥ 1 ॥ ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ । జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్ ॥ 2 ॥ సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్ । స్వలీలయా జగత్త్రాతు మావిర్భూతమజం విభుమ్ ॥ 3 ॥ రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ । శిరో మే రాఘవః పాతు ఫాలం (భాలం) దశరథాత్మజః ॥ 4 ॥ కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రప్రియః శృతీ । ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ॥ 5 ॥ జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః । స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ॥ 6 ॥ కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ । మధ్యం పాతు ఖరధ్వంసీ నాభి