Akbar Exposed: Facts You Didn’t Know vs Myths Busted | అక్బర్ ది గ్రేట్?

అక్బర్ ది గ్రేట్? ఆడవారి మానప్రాణాలు తీయడంలోనా? Akbar Exposed: Facts You Didn’t Know vs Myths You Still Believe Busted ఆరడుగుల ఆజానుబాహుడు, ఆ కాలంలోని రాజులందరిలోకీ అందగాడు, గొప్ప పాలకుడు, హిందూ ముస్లింల మధ్య సఖ్యతను పెంపొందించిన ఉదాత్త చక్రవర్తి.. తనకంటే ముందు పాలించిన ముస్లిం రాజులు హిందువులను హింసించడానికి వేసిన జిజియా పన్నును తొలగించి, భారత దేశ చరిత్రలో మొట్ట మొదటి సెక్యులర్ నేతగా గుర్తింపు పొందిన మహా రాజు.. అసలు సెక్యులరిజం అనే పదం పుట్టిందే ఆయన దగ్గర నుంచి.. హిందూ రాజకుమార్తెలను పెళ్లి చేసుకుని, వారి మత నమ్మకాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన సున్నిత మనస్కుడు.. ఇక ఆడవారిపై ఆయన చూపించే గౌరవం మాటల్లో చెప్పలేము.. ఇంతగా కీర్తింపబడుతున్న ఆ మహా రాజు ఎవరో కాదు.. చరిత్రకారులు ఎంతో గొప్పగా చెప్పుకునే Akbar The Great.. నిజంగా.. Akbar అంతటి వాడా? చరిత్ర వక్రీకరణ అనే పదం చాలా సార్లు వినే ఉంటాము. కానీ అసలు అక్బర్ కు సంబంధించి ఆ పదం వాడుక వెనుక ఉన్న వాస్తవాలను ఈ రోజు తెలుసుకుందాము. ఏ పాఠ్యపుస్తకంలో వర్ణించనిది, కావాలని ఇన్నేళ్ళుగా దాచిపెట్టబడింది, హిందువుల నాశనం కోసం ఆయుధంగా వాడబడిన ...