Posts

Showing posts with the label 5000 సంవత్సరాలనుండి బ్రతికే ఉన్నాడా?

The Immortal Ashwatthama: Where Is He Now? 5000 సంవత్సరాలనుండి బ్రతికే ఉన్నాడా?

Image
  5000 సంవత్సరాలనుండి బ్రతికే ఉన్నాడా? మహాభారత శాపం నుండి అసిర్‌ఘర్ కోట రహస్యాల వరకు! The Immortal Ashwatthama: Where Is He Now? మరణం అనేది మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం. ఆశ్చర్యంగా ఉంది కదూ? మరణం ఒక విశ్రాంతి. ఆత్మ ప్రయాణంలో ఈ జననం నుండి మరణం దాకా ఒక మజిలీ. కానీ, అందులో మరణమే కరువైతే? చావు కావాలని వేడుకున్నా అది దరిచేరకపోతే? మరణం వరమా, శాపమా? అనే అంశంతో గతంలో మనం చేసిన వీడియోను కూడా చూడండి.. యుగయుగాలుగా యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యాలు పోతున్నాయి, మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు.. కానీ ఒక్కడు మాత్రం ఒంటరిగా, నిశ్శబ్దంగా, తన నుదుటి మీద రక్తం ఓడుతున్న గాయాన్ని దాచుకుంటూ, ఈ కలియుగంలో ఇంకా తిరుగుతున్నాడు. ఆయనే... అశ్వత్థామ! అసలు అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా? మధ్యప్రదేశ్ లోని అసిర్‌ఘర్ కోటలో ప్రతి రోజూ తెల్లవారుజామున శివలింగంపై ఆ తాజా పువ్వులు ఎవరు పెడుతున్నారు? హిమాలయాల్లో పైలట్ బాబాకి కనిపించిన ఆ 12 అడుగుల మనిషి ఎవరు? మహాభారతాంతంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపం కలియుగాంతం వరకు ఉంటుందా? ఈ రోజు... మహాభారతంలోని చీకటి కోణాలనూ, మోడరన్ డే సైంటిఫిక్ మిస్టరీస్ నీ కలిపి... అశ్వత్థామ గురించిన...