Posts

Showing posts with the label Unbelievable Facts of Mridangasaileshwari Temple

The Asteroid That Became a Goddess: Unbelievable Facts of Mridangasaileshwari Temple | మృదంగశైలేశ్వరి!

Image
శ్రీ మృదంగశైలేశ్వరీ దేవి! ఓ క్రిష్టియన్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన నమ్మలేని నిజాలు! మన సనాతన భారతావని ఎన్నో అద్భుతాలకూ, ఆధునిక సాంకేతికతకు సైతం అంతు చిక్కని దైవీక శక్తులకు సాక్షీభూతం. భారత దేశం అంటే ధర్మం పుట్టిన దేశమనీ, దైవం నడయాడిన ప్రదేశమనీ, చరిత్ర ఎంతో ఘనంగా చెబుతుంది. కానీ ఈనాడు చాలా మందికి దైవం ఉనికిపైనే ఎన్నో సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఒక విధంగా, కొందరు పుట్టించారని చెప్పుకోవచ్చు. అటువంటి సందేహాలకు సమాధానంగా, తన ఉనికిని ప్రపంచానికి చాటి చెబుతున్న దివ్యమైన శక్తి క్షేత్రం ఒకటి కేరళలో ఉంది. ఆ ఆలయంలో 4 సార్లు దొంగతనం జరిగినా, ఏ ఒక్కరూ అక్కడున్న ప్రధాన మూర్తిని తీసుకెళ్లలేకపోయారు. ఆ దైవ శక్తి ఎలా ఉంటుందో చూపిన క్షేత్రం ఇదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, ఈ విషయాలు చెప్పింది ఒక పూజారో, లేక ఓ హిందుత్వవాదో కాదు.. ఒకప్పుడు ఆ ఏరియాలో DSP గా, SP గా, DIG గా పని చేసి, కేరళ DGP గా రిటైర్ అయిన ఒక కిరాస్తానీయుడు. ఈ మాటలు వినగానే, ఇంతకీ ఆ ఆలాయం ఎక్కడుంది..? ఆ ఆలయంలో ఉన్న ప్రధాన మూర్తిని దొంగలు ఎందుకని ఎత్తుకెళ్ళలేకపోయారు..? పక్కా సాక్ష్యాలు లేనిదే సొంతవారిని కూడా నమ్మని ...