4000-Year-Old Secret: Are Iranians Actually Lost Indian Kshatriyas?
4000 ఏళ్ళ నాటి రహస్యం... ఇరాన్ వాళ్ళు మన క్షత్రియులేనా? పురాణాలు చెప్పిన షాకింగ్ నిజాలు! 4000-Year-Old Secret: Are Iranians Actually Lost Indian Kshatriyas? భారతదేశానికి పశ్చిమాన ఉన్నది 'ఇరాన్' (Iran)... ఈ రోజది ఒక ఇస్లామిక్ దేశంగా మనకు తెలుసు. కానీ, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ భూమిని పాలించిన రాజుల పేర్లు, వారు పూజించిన దేవుళ్ళు, వారు మాట్లాడిన భాష... అన్నీ మన సనాతన ధర్మానికి అద్దం పట్టినట్టే ఉంటాయని మీకు తెలుసా? ఒకప్పుడు ఇరాన్ ని 'ఆర్యానాం వైజ' (Airyanem Vaejah) అని పిలిచేవారు. అంటే 'ఆర్యుల భూమి' అని అర్థం. ఋగ్వేదం లోని మంత్రాలూ, ఇరాన్ వారి పవిత్ర గ్రంథం 'అవెస్తా' (Avesta) లోని శ్లోకాలూ దాదాపుగా ఒకటేనని చరిత్రకారులు ఎందుకు అంటున్నారు? శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడికి, ఇరాన్ నుండి వచ్చిన పూజారులకు (Maga Brahmins) ఉన్న లింక్ ఏంటి? అసలు దేవాసుర సంగ్రామం అంటే కేవలం ఆకాశంలో జరిగిన యుద్ధమా... లేక భారత్ మరియు ఇరాన్ మధ్య జరిగిన ఒక సిద్ధాంతపరమైన విభజనా? (Ideological Split)? ఈ రోజు చరిత్ర పుటల్లో కప్పబడిపోయిన ఆ చేదు నిజాన్నీ, మన పూర్వీకుల అడుగుజాడల్ని వెతుకు...