Posts

Showing posts with the label Speed of Light in Rigveda

Speed of Light in Rigveda: The Ancient Indian Science That Shocked NASA ఋగ్వేదంలో కాంతి వేగం: మోడ్రన్ సైంటిస్టులకే మైండ్ బ్లాక్!

Image
  ఋగ్వేదంలో కాంతి వేగం: మోడ్రన్ సైంటిస్టులకే మైండ్ బ్లాక్! పాశ్చాత్య శాస్త్రవేత్తల మైండ్ బ్లాక్ చేసిన ఋగ్వేదంలోని ఆ శ్లోకం ఏంటి? Speed of Light in Rigveda: The Ancient Indian Science That Shocked NASA సృష్టిలో అత్యంత వేగంగా ప్రయాణించేది ఏది? అనే ప్రశ్నకు సమాధానం, కాంతి... (Light). ఈ విశ్వం పుట్టుక నుండి, చీకటిని చీల్చుకుంటూ ప్రయాణిస్తున్న ఈ కాంతి వేగం ఎంత? అంటే, సెకనుకు దాదాపు మూడు లక్షల కిలోమీటర్లు. ఈ నిజాన్ని ప్రపంచానికి ఎవరు చెప్పారు? దీనికి మనకు తెలిసిన సమాధానం, ఆధునిక శాస్త్రవేత్తలు! అవునా? మీరు ఏ టెక్స్ట్ బుక్ తెరిచి చూసినా... 1676 వ సంవత్సరంలో 'ఓలే రోమర్' (Ole Roemer) అనే డానిష్ ఆస్ట్రనామర్, గురు గ్రహం (Jupiter), ఉపగ్రహాల కదలికల ద్వారా కాంతి వేగాన్ని మొదటిసారి లెక్కగట్టాడని చదువుతాం. ఆ తర్వాత ఐన్‌స్టీన్ లాంటి వాళ్ళు దాని మీద ఎన్నో సిద్ధాంతాలు రాశారు. కానీ... ఈ మోడ్రన్ సైన్స్ పుట్టక ముందు వేల లేదా లక్షల ఏళ్ల క్రితమే, ఎలాంటి టెలిస్కోపులు, అడ్వాన్స్డ్ కంప్యూటర్లు, అటామిక్ క్లాక్ లూ లేని కాలంలోనే... మన భారతీయ ఋషులు కాంతి వేగాన్ని పాయింట్లతో సహా పక్కాగా లెక్కగట్టారని నేను మీక...