Posts

Showing posts from February, 2026

The Lost Pages of History: Did Greek and Hindu Gods Originate from the Same Source? గ్రీకు vs హిందూ పురాణాలు

Image
  గ్రీకు vs హిందూ పురాణాలు: ఒకే నాణేనికి రెండు ముఖాలా? The Lost Pages of History: Did Greek and Hindu Gods Originate from the Same Source? మన చరిత్ర, పురాణాలు ఒక అద్భుతమైన సాలెగూడు లాంటివి. వాటిలో ఎంత లోతుగా వెళ్తే, అంత ఆశ్చర్యకరమైన నిజాలు బయట పడతుంటాయి. ప్రపంచ పటంలో గ్రీస్ దేశం ఎక్కడో ఉంటే, మన భారతదేశం ఇంకెక్కడో ఉంది. కానీ, ఆశ్చర్యకరంగా ఈ రెండు నాగరికతల పురాణ గాథలను పక్క పక్కన పెట్టి చూస్తే... అవి వేరు వేరు కాదు. బహుశా ఒకే మూలం నుండి పుట్టిన రెండు వేరు వేరు కథలేమో అనిపిస్తుంది. చరిత్ర మరియు పురాణాలు ఎంతో అందంగా ముడిపడి ఉంటాయి. గ్రీకు పురాణాలు మరియు హిందూ పురాణాలను నిశితంగా గమనిస్తే, ఆ పోలికలు ఎంత స్పష్టంగా ఉంటాయంటే, ఇవి ఒకే పూర్వీకుల నుండి వచ్చి, వేర్వేరు సంస్కృతులలో, వేర్వేరుగా విస్తరించాయా అనే సందేహం కలుగుతుంది. ఈ రోజుటి మన వీడియోలో, అటువంటి ఆశ్చర్యపరిచే పోలికలనూ, మన ప్రాచీన గ్రంథాలు తెలియ చెప్పిన సత్యాలనూ, గ్రీకు కథలలోని రహస్యాలనూ ఛేదించబోతున్నాము. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://you...

Ancient Slavic Religion & Hinduism - The Unbelievable Parallels! రష్యా అడవుల్లో భారతీయ దేవతలా?

Image
  వేల ఏళ్ల నాటి స్లావిక్ మతం మరియు హిందూ ధర్మం మధ్య ఉన్న ఆశ్చర్యకర పోలికలు, ఆధారాలు! Ancient Slavic Religion & Hinduism - The Unbelievable Parallels! భారతీయ సంస్కృతి కేవలం ఈ గడ్డకే పరిమితమా? లేక వేల మైళ్ల దూరంలో ఉన్న మంచు ఖండాల్లో కూడా మన వేదాల అడుగుజాడలు ఉన్నాయా? గతంలో మనం 'City of Arkaim' (ఆర్కైమ్ నగరం) గురించి మాట్లాడుకున్నప్పుడు.. రష్యా గడ్డపై ఒక పురాతన స్వస్తిక ఆకారపు నగరం, మన వైదిక యజ్ఞ కుండాల నిర్మాణ శైలిని ఎలా పోలి ఉందో చూసి ఆశ్చర్యపోయాము. ఒకవేళ మీరు ఆ వీడియోను ఇంకా చూడకపోతే, పైన ఐ-కార్డ్స్ (i-cards) లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. ఆర్కైమ్ అనేది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అది ఒక గొప్ప సంస్కృతికి పునాది. అయితే ఆ నగరాన్ని నిర్మించిన వారు, అక్కడ నివసించిన ప్రాచీన స్లావిక్ ప్రజలు ఆరాధించిన దేవుళ్లు ఎవరు? వారి మంత్రాలు మన వేద మంత్రాలను ఎందుకు తలపిస్తాయి? రష్యా, పోలాండ్, సెర్బియా.. ఈ దేశాల ప్రాచీన చరిత్రను లోతుగా తవ్వితే మనకు వినిపించే సత్యాలు ఏమిటి? ఈరోజుటి మన వీడియోలో.. వేల ఏళ్ల నాటి స్లావిక్ మతం, మరియు హిందూ ధర్మం మధ్య ఉన్న ఆశ్చర్య పరిచే పోలికలను, ఆధారాలతో సహా విశ్ల...

Astrology: Science or Superstition?

Image
జ్యోతిష్యం అంటే భవిష్యత్తు చెప్పే మ్యాజిక్ అనుకుంటున్నారా? కాదు! Astrology: Science or Superstition? Dr. Veda Vyasa’s Scientific Analysis of Ancient Vedic Astronomy. మనం నివసిస్తున్న ఈ విశ్వం ఒక గందరగోళమా? లేక ఒక పద్ధతి ప్రకారం, ఒక లెక్క ప్రకారం నడిచే అద్భుతమైన గణితమా? కొందరు దీన్ని "సూడో సైన్స్" (Pseudo-science) అని కొట్టిపారేస్తారు. మరికొందరు దీన్ని "దైవ వాక్కు" అని నమ్ముతారు. కానీ... వేల సంవత్సరాల క్రితమే, టెలిస్కోపులు లేని కాలంలోనే, మన ఋషులు గ్రహాల గమనాన్ని, సూర్య గ్రహణాలనూ, చంద్ర గ్రహణాలనూ సెకన్ల తేడాతో ఎలా లెక్క గట్టగలిగారు? ఆధునిక సైన్స్ కి అంతుచిక్కని ఎన్నో రహస్యాలు మన వేదాల్లో ఉన్నాయా? అసలు జ్యోతిష్యం అంటే భవిష్యత్తు చెప్పే మ్యాజిక్ అనుకుంటున్నారా? కాదు! అది "Time and Space" కి సంబంధించిన ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అని ప్రముఖ స్కాలర్, డాక్టర్ వేదవ్యాస్ గారు నిరూపించారు. ఈ రోజుటి మన వీడియోలో... జ్యోతిష్యం వెనుక ఉన్న అసలైన సైన్స్ ని, డాక్టర్ వేదవ్యాస్ గారి పరిశోధనల ఆధారంగా, ప్రాచీన గ్రంథాల సాక్షిగా విశ్లేషిద్దాము. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను ...