28000-Year-Old Ancient Indian Statue in Area 51 Bunkers!
28,000 ఏళ్ల నాటి భారతీయ విగ్రహం ఇప్పుడు ఎక్కడుంది? 28000-Year-Old Ancient Indian Statue in Area 51 Bunkers! మీరెప్పుడైనా ఆలోచించారా? మన పురాణాలు కేవలం కథలేనా అని? రామాయణ, భారత కాలంలో వాడిన అస్త్రశస్త్రాలు కేవలం కవుల ఊహలేనా? ఒకవేళ... మన పూర్వీకులు మనకంటే కొన్ని వేల రెట్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడారంటే మీరు నమ్ముతారా? ఈరోజు మనం చెప్పుకోబోయేది కథ కాదు. ఇది చరిత్రను తిరగరాసిన ఒక నిజం. అమెరికా అగ్రరాజ్యం అని మనం అనుకుంటాం. కానీ ఆ అగ్రరాజ్యం కూడా చూసి భయపడిన, ఇప్పటికీ ప్రపంచానికి తెలియకుండా దాస్తున్న ఒక భారతీయ రహస్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/8su4Q1c-Qjw ] అది 1960 వ సంవత్సరం. ప్రచ్ఛన్న యుద్ధం (Cold War) తారస్థాయిలో ఉన్న సమయమది. అమెరికా గూఢచార సంస్థ CIA (Central Intelligence Agency) చేతికి ఒక వింతైన వస్తువు చిక్కింది. అది టిబెట్ సరిహద్దుల్లోని హిమాలయ గుహల్లో దొరికిన ఒక చిన్న పెట్టె. ఆ పెట్టెను తెరిచి చూసిన అమెరికన్ సైంటిస్టులకు దిమ్మత...